Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DEPARTMENT OF POST RECRUITMENT 2024

DEPARTMENT OF POST RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, SALARY, AGE, QUALIFICATION AND HOW TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Post నుంచి Staff Care Drivers (Ordinary Grade) పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ Department of Post రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు మరియు వయసు పరిమితులు,పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Department of Post నుంచి విడుదల కావడం జరిగింది.

Vcancy Details Department of Post Recruitment 2024:

  • మొత్తం 19 – Staff Care Drivers (Ordinary Grade) పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Department of post recruitment 2024

Age Limit required to Apply for Department of Post Recruitment 2024:

  • Department of Post రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరి యొక్క 56 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

Must have requirements for department of Post Recruitment 2024:

  • Department of Post రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకి కంపల్సరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Educational Qualification Required For Department of Post Recruitment 2024:

  • Department of Post రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులుఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
Tenure for Department of Post Recruitment 2024:
  • Department of Post రిక్రూట్మెంట్లో జాబ్ సాధించిన అభ్యర్థి 2 ఇయర్స్ పాటు జాబ్లో నియమితులు అవుతారు.

How to Apply for Department of Post Recruitment 2024:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేసి,కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.లాస్ట్ డేట్ లోకి పోస్ట్ అక్కడికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

Address:
Office of the Chief Postmaster General, Bihar Circle, Patna – 800001”

Last date to Apply for Department of Post Recruitment 2024:
Department of Post రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 45 డేస్ లోపే అప్లై చేయాలి.

Notification for Department of Post Recruitment 2024:

Department of Post రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ ని కింద లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Download Official Notification for department of Post Recruitment:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు department of post నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి department of post నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com