Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

BHARAT ELECTRONICS RECRUITMENT 2024

BHARAT ELECTRONICS RECRUITMENT 2024: NOTIFICATION OUT FOR 35+ VACANCIES, CHECK POST, QUALIFICATION AND PROCESS TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bharat Electronics నుంచి Temporary Teacher for Primary, Middle School and High School, Temporary Lecturers for PU, Temporary Lecturers for FGC, Temporary Co-scholastics teachers and Administrative Officer, and Office Assistant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Bharat Electronics నుంచి విడుదల కావడం జరిగింది.

Bharat Electronics Recruitment 2024 Vacancy:

మొత్తం 37 -Temporary Teacher for Primary, Middle School and High School, Temporary Lecturers for PU, Temporary Lecturers for FGC, Temporary Co-scholastics teachers and Administrative Officer, and Office Assistant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

Bharat Electronics Recruitment 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు,Master Degree (MCA, M.Tech) (Prefer K-SET/NET), M.A (Prefer K-SET/NET/Ph.D) డిగ్రీ పొంది ఉండాలి.
  • పోస్ట్ వాయిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు.

Bharat Electronics Recruitment 2024

Bharat Electronics Recruitment 2024 Salary Details:

  • Nursery Trained Teacher (NTT) and Primary Teacher (PRT) :
    ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 18,700 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
  • Graduate Primary Teacher (GPT) :ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 21,500 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
  • Trained Graduate Teacher (TGT) –ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 23,100 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
  • Post Graduate Teacher (PGT) for CBSE and Lecturer for PUC-ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 24,200 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
  • Lecturer for FGC:ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 25,100 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
  • Office Assistant:ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 16,250 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

Bharat Electronics Recruitment 2024 Selection Process:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ Written Test/Interview ద్వారా ఉంటుంది.
Bharat Electronics Recruitment 2024 How to Apply:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే అభ్యర్థుల ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
SECRETARY, BEEI BEL HIGH SCHOOL BUILDING JALAHALLI P. 0 BENGALURU-560013.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 23 లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు BHARAT ELECTRONICS RECRUITMENTనోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి BHARAT ELECTRONICS RECRUITMENT నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com