Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

IITJ Recruitment 2024

IITJ Recruitment 2024 for Junior Assistant Jobs,know salary details,qualification,age limit,eligibility criteria,last date to apply Apply Online

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Institute of Technology Jodhpur నుంచి senior technical assistant & junior technical assistant and more పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

  • మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Indian Institute of Technology Jodhpur నుంచి విడుదల కావడం జరిగింది.

IITJ Recruitment 2024 Vacancy Details:

  • మొత్తం 74 – Technical Posts,48 – Administrative Posts పోస్టులతో ఈ Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

IITJ Recruitment 2024 Educational Qualification:

  • పోస్ట్ వైస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు Indian Institute of Technology Jodhpur నోటిఫికేషన్ లో చూడవచ్చు.

IITJ Recruitment 2024 Age Limit:

  • ఈ Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క ఏజ్ లిమిట్ మీరు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
  • Senior Technical Assistant – Age : 30 Years
  • Junior Technical Assistant – Age : 27 Years
  • Junior Technical Superintendent – Age : 35 Years
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా,
  • ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్,
  • బీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

IITJ Recruitment 2024 Salary Details:

  • Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ జాబ్స్ లో పోస్టుల ను బట్టి ప్రతినెల జీతం ఉంటుంది.
IITJ Recruitment 2024 Application Fee:
  • Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ జాబ్స్ లో Pay Level-10 జాబ్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 1000/- (వెయ్యి రూపాయల) అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. మిగతా పోస్టులకు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC, ST, PWD, EWS, Women and Ex-Serviceman: వారు అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

How to Apply:
Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.

Last date to Apply:

Indian Institute of Technology Jodhpur రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ మే 7 లోపే అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు Indian Institute of Technology Jodhpur నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి Indian Institute of Technology Jodhpur నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com