JNV Recruitment 2024 Non-Teaching Posts Notification Out,check salary details,qualification,age details,eligibility criteria,Apply Online:
Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Jawahar Navodaya Vidyalayas నుంచి non-teaching పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం వివరాలు, వయసు వివరాలు, వయసు పరిమితులు,ఈ రిక్రూట్మెంట్ జాబ్స్ కి అప్లై చేయడానికి చివరి తేదీ అలాగే ఈ JNV రిక్రూట్మెంట్ లో జాబ్ సాధించడానికి ఎలా అప్లై చేయాలి మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
- మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Jawahar Navodaya Vidyalayas (JNV) నుంచి విడుదల కావడం జరిగింది.
JNV Recruitment 2024 Vacancy Details:
- మొత్తం 584 – Non-teaching పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
- Post Wise Vacancy Details:
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: - Female Staff Nurse – 121
- Assistant Section Officer (ASO) – 5
- Stenographer – 23
- Secretariat Assistant (JSA) – 381
- Lab Attendant – 161
- Multi Tasking Staff (MTS) – 19
JNV Recruitment 2024 Job Location:
- ఈ Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ లో జాబ్స్ సాధించిన అభ్యర్థుల యొక్క జాబ్ లోకేషన్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
Important Dates to apply for JNV Recruitment 2024:
- Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ March 22 నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు.
- ఒకవేళ అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేశాక ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి అంటే మే 2 నుంచి 5వ తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ సమయంలో కరెక్షన్ ఏదైనా ఉంటే చేయించుకోవచ్చు.
JNV Recruitment 2024 Exam Date Details:
- Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ ని తొందర్లోనే అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయనున్నారు.
JNV Recruitment 2024 Application Fee Details:
- Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పే చేయవలసిన అప్లికేషన్ fee వివరములు:
- Gen/ OBC/ EWS: వారందరూ Rs. 1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- SC/ ST/ PWD: వారందరూ Rs.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఈ Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
JNV Recruitment 2024 Age Limit Details:
- ఈ Jawahar Navodaya Vidyalayas రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుని అభ్యర్థుల యొక్క వయస్సు,సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ని బట్టి ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.
Post Wise Qualification Details:
- Female Staff Nurse:ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి.
- Assistant Section Officer (ASO):ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
- Stenographer:ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 12th కంప్లీట్ చేసి ఉండాలి.
- Secretariat Assistant (JSA):ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 12th కంప్లీట్ చేసి ఉండాలి.అలాగే టైపింగ్ కూడా వచ్చి ఉండాలి.
- Lab Attendant:ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 10th తో పాటు DLT కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 12th క్లాస్ లో సైన్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఉండాలి.
- Multi Tasking Staff (MTS):ఈ పోస్ట్ కోసం అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 10th కంప్లీట్ చేసి ఉండాలి.
Selection Process:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫోర్ స్టేజెస్ లో ఉంటుంది.
Stage-1: Written Exam:ఈ ఎగ్జామ్ కి అప్లై చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్లో written ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.Written ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Stage-2: Skill Test (As per Post Requirement):స్కిల్ టెస్ట్ అందరికీ ఉండదు. కొన్ని జాబ్స్ కి మాత్రమే పట్టికలర్గా స్కిల్ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
Stage-3: Document Verification:స్కిల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినవారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.
Stage-4: Medical Examination:
మెడికల్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.
How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
navodaya.gov.in
మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.
Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.
Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.
Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
Official Notification:Click Here
Important Note:
ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ministry of railway recruitment నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ministry of railway recruitment నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
For more updates:
Follow our Website:
https://freejobstelugu.com