Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

UPSC CMS Recruitment 2024

UPSC CMS Recruitment 2024 (827 Post) Apply Online, Eligibility, Fee:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Union Public Service Commission నుంచి UPSC CMS Assistant Division Medical Officer ADMO in Railway, Assistant Medical Officer AMO in IOF, Health Services, General Duty Medical Officer GDMO Grade II in NDMS or EDMC OR SDMC and General Duty Medical Officer GDMO in New Delhi Municipal Council పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Union Public Service Commission నుంచి విడుదల కావడం జరిగింది.

UPSC CMS Recruitment 2024 Vacancy:

మొత్తం 827 – UPSC CMS Assistant Division Medical Officer ADMO in Railway, Assistant Medical Officer AMO in IOF, Health Services, General Duty Medical Officer GDMO Grade II in NDMS or EDMC OR SDMC and General Duty Medical Officer GDMO in New Delhi Municipal Council పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

UPSC CMS Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 56,100 – 1,77,500 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.

UPSC CMS Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్లో పోస్ట్ ప్రకారంగా age లిమిట్ ఉంటుంది.
  • మాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ ఉండాలి అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గా వయసు సడలింపు కూడా ఉంటుంది.

UPSC CMS Recruitment 2024 Application Fee:

  • Gen/OBC/EWS వారందరూ 200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST వారు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
UPSC CMS Recruitment 2024 Selection Process:
  • ఈ రిక్రూట్మెంట్ లో సెలక్షన్ ప్రాసెస్ త్రీ ఫేసెస్ లో ఉంటుంది.

Phase 1: Written Exam: ముందుగా written ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారి కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
Phase 2: Document Verification: డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు.

Phase 3: Medical Examination:మెడికల్ ఎగ్జామినేషన్ చేసి జాబ్ ఇస్తారు.

How to Apply:
Step 1 :ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
upsc.gov.in

మీరు ఈ వెబ్సైట్లో జాబ్ కోసం అప్లై చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Step 2 :రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు డైరెక్ట్ గా అప్లై ఆన్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయవచ్చు.
Step 3: మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి.

Step 5: డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి.

Step 6: సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఏప్రిల్ 30 లోపు అప్లై చేయాలి.

UPSC CMS Recruitment 2024

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com