Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NABARD RECRUITMENT 2024

NABARD RECRUITMENT 2024: MONTHLY SALARY UP TO 100000, CHECK POST, AGE, QUALIFICATION AND HOW TO APPLY: Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NABARD-Bankers Institute of Rural Development (BIRD) నుంచి Research Officer పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా NABARD-Bankers Institute of Rural Development (BIRD) నుంచి విడుదల కావడం జరిగింది.

NABARD Recruitment 2024 Vacancy:

  • మొత్తం 02 – Research Officer పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

NABARD Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు,
  • 31-03-2024, నాటికి 45 ఇయర్స్ మాక్సిమం age limit ఉండాలి.

NABARD RECRUITMENT 2024 Educational Qualification:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.

NABARD Recruitment 2024

NABARD Recruitment 2024

NABARD Recruitment 2024 Salary Details:

  • ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల జీతం ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
NABARD Recruitment 2024 Application Fee:
  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు 590 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

 

NABARD Recruitment 2024

Selection Process:
ఈ రిక్రూట్మెంట్ లో సెలక్షన్ ప్రాసెస్,writing ability test, data analysis and visualization assessment, power-point presentation and personal interview ద్వారా చేస్తారు.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి.సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Address:
The Director Bankers Institute of Rural Development Sector-H, L.D.A. Colony. Kanpur Road, Lucknow-226012

అప్లికేషన్ ఫామ్ ని పోస్ట్ చేయడంతో పాటు కింద మెన్షన్ చేసి ఉన్న ఈమెయిల్ అడ్రస్ కి అప్లికేషన్ ఫామ్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది.
Email ID:
recruitment.bird@nabard.org

ఈ టూ ప్రాసెస్ మీరు లాస్ట్ డేట్ లోపే చేయాలి.

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 30 లోపే అప్లై చేయాలి.

Official Notification: Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com