Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

DRDO RECRUITMENT 2024

DRDO RECRUITMENT 2024: NEW NOTIFICATION OUT, CHECK POST, AGE LIMIT, SALARY, QUALIFICATION AND PROCEDURE TO APPLY:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation నుంచి Consultant పోస్టులతో తాజాగా విడుదల చేశారు.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Defence Research And Development Organisation నుంచి విడుదల కావడం జరిగింది.

DRDO Recruitment 2024 Vacancy:

  • మొత్తం 04 – Consultant పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.
  • 1.2024/ADE/212–01 vacancy
  • 2.2024/ADE/213–01 vacancy
  • 3.2024/ADE/214–01 vacancy
  • 4.2024/ADE/215–01 vacancy

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024 Age Limit:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థుల age 63 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు.

DRDO Recruitment 2024 Eligibility criteria:

  • Central/State Govts, PSUs, Autonomous Bodies, Universities, Govt రిటైర్డ్ అయిన క్యాండిడేట్ apply చేసుకోవాలి.

DRDO Recruitment 2024 How to Apply:

  • ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి.ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని కావలసిన డాక్యుమెంట్ అన్ని అటాచ్ చేసి కింద మెన్షన్ చేసి ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ అయ్యే లోపే మీరు ఆ పోస్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

Address:
Director, Aeronautical Development Establishment, Government of India, Ministry of Defence, Defence Research & Development Organisation C.V Raman Nagar, New Thippasandra Post Bengaluru -560075.

Last date:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 డేస్ లోపే అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com