Telegram లో ఉద్యోగాలు Join Now
WhatsApp లో ఉద్యోగాలు Join Now

NPCIL Executive Trainees Recruitment 2024

NPCIL Executive Trainees Recruitment 2024, 400 Vacancies, Eligibility, Apply Online:

Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Nuclear Power Corporation of India (NPCIL) నుంచి Executive Trainees పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, వయసు మరియు పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా Nuclear Power Corporation of India (NPCIL) నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

NPCIL Executive Trainees Recruitment 2024 Vacancy:

  • మొత్తం 400 – Executive Trainees పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా రిలీజ్ కావడం జరిగింది.

NPCIL Executive Trainees Recruitment 2024 Application Fee:

  • (Gen/EWS/OBC/Men) వారందరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • SC/ST/PwBD/Ex-servicemen/female: వారు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.

NPCIL Executive Trainees Recruitment 2024 Educational Qualification:

  • ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E./B.Tech./B.Sc. డిగ్రీ పొంది ఉండాలి.

NPCIL Executive Trainees Recruitment 2024 Age Limit:

  • Upper age limit:
    General/EWS వారికి 26 ఇయర్స్ Upper age limit.
  • అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా,
  • ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ,
  • బీసీ వారికి త్రీ ఇయర్స్ వయసు సడలింపు ఉంటుంది.

Selection Process:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ GATE స్కోర్ బేస్ మీద అలాగే ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.

How to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Official Website:
npcilcareers.co.in

Last date to Apply:
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 30 లోపె అప్లై చేయాలి.

Official Notification:Click Here

Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For more updates:
Follow our Website:
https://freejobstelugu.com